Monday, April 13, 2009

జీవితo

కసుకోరకు జీవితాన్ని కరగాబెత్తకయ్య

కరిగిపోయిన జీవితం తిరిగిరాదు కదయ్యా

పని చేసే నదుడివి నువోక్కదివే కాదు

నీ చుట్టూ వున్నా ప్రకృతిని వొక్కసారి చూడు

భాను మూర్తి రాకుంటే నీకు తెల్లవారున

జాబిలమ్మ రాకుంటే నీకు కునుకు పట్టున

వాయు దేవుడు లేకుంటే నీ వూపిరి వుందున

వానజల్లు రాకుంటే నీకు నీరు దొరకున

నీ చుట్టూ ఆలుముకున్న ప్రకృతిని చూడలేవు

ఈ ప్రకృతిని నేకిచిన ఈశ్వరుణ్ణి మరచావు

నలుగు గోడల మధ్యన సమిధవై మిగిలవు

నలుగురికి దూరమై చాచి బ్రతుకుతున్నావు

కల్లున గుడ్డివడివి నోరున్న ముగా ప్రనివి

కల్లున కదలలేక సతికిల పడిపోయావు

పగలనక రేయనక కష్టపడుతున్నావు

జీవితాన్ని లెక్కచేయక నలిగిపోతున్నావు

కాసుల కోసమని కన్నవారిని వదిలావు

కట్టుకున్నవరికి కనపడకుండా పోయావు

నువ్వుకన్నవరికి నువ్వు దొరమైపోయవు

నీ జీవితాన్ని ఎవ్వరికి ఎవలనుకున్నావు

ఈచక్కటి లోకాన్ని నీకోసం సృష్టిస్తే

లోకానికి దొరంగ పరిపోతున్నావు

కారణాలు ఏమైనా కనికరించు జీవితం పైన

తిరిగి చూడు వొక్కసారి నువ్వు చేజార్చిన జీవితాన్ని

కను ముసి తెరిసే లోపు కరిగి పోవు జీవితం

తిరిగి చూస్తే మిగిలేది అంత సుఉంయ్యం .

గడిచి పోయిన ప్రతి శనన్ తిరిగి రాదు ఏది సత్యమ

తరువాత బాధపడిన లేదు ప్రయోజనం

No comments:

Post a Comment